ఆనంద గీతాలు నే పాడుతు Telugu Christian Song MP3, Lyrics and Video Song

ఆనంద గీతాలు నే పాడుతు
యేస్సయ్య సన్నిధి నే చేరన “2”
ఎల్లవేళల యందు స్తుతియించుచు
హల్లెలుయ పాటలే పాడన “2”
” ఆనంద “

నేను నా ఇంటి వారందరు
యెహోవా ను సేవింతుము
రేయింబగలు కాపాడిన
కన్న తండ్రిని స్తుతియింతుము “2”
వాగ్దానములిచ్చిన దేవుడు
విడువడు నిన్ను ఎడబాయడు “2”
” ఆనంద “

నాదు యేసునీ దూతలతో
కలుసుకుందును మేఘాలలో
కష్టములు నా శ్రమలు ఆగిపోవును రాకడలో “2”
నా దుఃఖము ఇక వుండదు
ఆనందింతును హల్లెలుయా “2”
” ఆనంద “

English Lyrics

Ananda geethalu ne paadutu
Yesayya sannidhi ne cherana “2”
Ellavelala yandu sthuthiinchuchu
Halleluya paatale paadana “2”
“Ananda”

Nenu naa inti vaarandaru
Yehova nu sevintumu
Reyimbagalu kaapadina
Kanna tandrini sthuthiyintumu “2”
Vaagdhanamulichhina devudu
Viduvalu ninnu edabaayadu “2”
“Ananda”

Naadu Yesuni doothalatho
Kalusukundunu meghalalo
Kashtamulu naa shramalu aagipovunu raakadalo “2”
Naa duhhamu ika vundadu
Anandintunu halleluya “2”
“Ananda”

MP3 Song Download

Click here to play the song

Video Song